‘కాంతార’ చిత్రంతో
కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకుడిగానూ తనలోని ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాడు. అయితే
రిషబ్ శెట్టి వంటి హీరోలు చాలా మంది తాము నటించిన సినిమాలను డైరెక్ట్
కూడా చేశారు. మరి వారిలో కొందరు హీరోలు డైరెక్ట్ చేసిన సినిమాలు ఏమిటో
ఇక్కడ తెలుసుకుందాం.