టాలీవుడ్ హీరోలు
వైవిధ్యమైన పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించారు.
అలా విలన్ పాత్రలో,
నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన కొందరు హీరోల గురించి ఇక్కడ తెలుసుకుందాం.