హీరోయిన్లుగా స్టార్ స్టేటస్ అందుకున్న వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే అలాంటివారిలో కొందరు నిర్మాతలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

కానీ, నిర్మాతలుగా మారిన ఈ హీరోయిన్స్ తీవ్రంగా నష్టపోయి చేతులు కాల్చుకున్నారు. అలా నిర్మాతలుగా మారి ఫెయిల్ అయిన కొందరు హీరోయిన్స్ ఎవరో ఇక్కడ చూద్దాం.

సావిత్రి (చిన్నారి పాపలు)

జయసుధ (కాంచన సీత, కలికాలం, అదృష్టం, వింత కోడళ్ళు)

భూమిక (తకిట తకిట)

విజయశాంతి (నిప్పురవ్వ)

ఛార్మి (మెహబూబా, పైసా వసూల్, లైగర్)

సుప్రియ యార్లగడ్డ (అనుభవించు రాజా)

వీరు మాత్రమే కాదు.. శ్రీదేవి, రోజా, కళ్యాణి వంటి హీరోయిన్లు కూడా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసి  చేతులు కాల్చుకున్నారు.