కంపెనీ ఛార్జర్ బదులు వేరే ఛార్జర్లు వాడటం.
దీని వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.
చాలసార్లు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయినప్పటికీ ఛార్జింగ్లోనే ఉంచుతారు.
దీనివల్ల బ్యాటరీతో పాటు ప్రాసెసర్ దెబ్బతింటుంది.
వేడి వాతావరణలో ఉంచొద్దు.
40శాతం లేదా 50శాతం ఛార్జింగ్ కాగానే తీసి ఫోన్ వాడతారు.
తగ్గిపోగానే మళ్లీ ఛార్జింగ్ పెడతారు.
ఇలా పదే పదే ఛార్జ్ పెట్టడం వల్ల బ్యాటరీ పోతుంది.
పోర్ట్ పాడవుతుంది.