టాలీవుడ్‌లో ఇతర భాషలకు చెందిన నటీనటులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అయితే మలయాళ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుని, ఇప్పుడు టాలీవుడ్‌లోనూ  వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మమ్ముట్టి

జయరాం

బిజూ మీనన్

రోషన్ మాథ్యూ

ఉన్ని ముకుందన్

దేవ్ మోహన్

దుల్కర్ సల్మాన్

మోహన్ లాల్

ఫహాద్ ఫాజిల్

పృథ్వీరాజ్ సుకుమారన్