కొన్ని సినిమాలకు పెట్టే టైటిల్స్ వింతగా ఉంటాయి. అయితే కొన్నింటికి మాత్రం చాలా పవర్‌ఫుల్ టైటిల్స్ పెట్టి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తారు ఆయా సినిమాల దర్శకనిర్మాతలు.

కానీ.. కొన్ని సినిమా టైటిల్స్‌ను గమనిస్తే, అవి మనం తరుచూ వినే పాటల్లో ఉండే పదాల నుంచి తీసుకున్నవిగా మనం గుర్తించొచ్చు.

అలా కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ నుండి టైటిల్స్‌గా వచ్చిన సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

సాహో బాహుబలి-2 (సాహో రే బాహుబలి)

చూసి చూడంగానే.. ఛలో(చూసి చూడంగానే నచ్చేశావే..)

సోలో బ్రతుకే సో బెటర్ మనీ(భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరు..)

రంగ్ దే! అఆ..(రంగ్ దే.. రంగ్ దే)

సెహరి ఓయ్(సెహరి)

ఒకే ఒక జీవితం మిస్టర్ నూకయ్య(ఒకే ఒక జీవితం)

ఓరి దేవుడా..! రఘువరన్ బిటెక్(ఓరి దేవుడా..)

ఊర్వశివో రాక్షసివో జల్సా(గాల్లో తేలినట్టుందే..)

ఆరడుగుల బుల్లెట్ అత్తారింటికి దారేది (వీడు ఆరడుగుల బెల్లెట్)

సీటీమార్ దువ్వాడ జగన్నాథం (సీటీమార్)