2022 సంవత్సరం ముగింపుకు చేరుకుంది. ఈ ఏడాదిలో సౌత్ లో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాయి.

అసలు ఎలాంటి హైప్ లేకుండా వచ్చి, సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచిన సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

డీజే టిల్లు

విక్రమ్

బింబిసా

సీతా రామ

విక్రాంత్ రోణ

కార్తికేయ-2

తిరు

కాంతార

లవ్ టుడే

మసూద