ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు

హాలీవుడ్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌’ డిసెంబర్ 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వబోతుంది.

అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప' డిసెంబర్ 17న రిలీజ్ అవ్వబోతుంది.

పూర్ణ మెయిన్ లీడ్‌లో నటిస్తున్న 'బ్యాక్ డోర్' సినిమా డిసెంబర్ 18న రిలీజ్ అవ్వబోతుంది.