మజ్జిగ ఆరోగ్యానికి  మంచిదే

కానీ, కొందరు మజ్జిగను అస్సలు తాగకూడదు

జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడేవారు మజ్జిగను అస్సలు తీసుకోవద్దు

తామర, కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడే వారు తాగకూడదు

ఆర్థరైటిస్, కండరాల నొప్పితో ఇబ్బంది పడే వారు మజ్జిగ తాగొద్దు

మజ్జిగలో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది.

జ్వరంతో ఉన్నప్పుడు చల్లవి, పుల్లవి తీసుకోవద్దు.