సినిమాల్లో హీరోలుగా  రాణించినవారు,  అంతకు ముందు  ఏం చేసేవారో  చాలా మందికి తెలియదు..  అయితే అలాంటి వారిలో కొందరు హీరోలుగా మారకముందు ఏం  చేసేవారో ఇక్కడ తెలుసుకుందాం.

నాని - అసిస్టెంట్ డైరెక్టర్

గోపీచంద్ - న్యూస్‌రీడర్

మోహన్ బాబు  ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్

రాహుల్ రవీంద్రన్  అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్

ఆది పినిశెట్టి - క్రికెటర్ 

కమల్ కామరాజు  ఆర్కిటెక్ట్ అండ్ పెయింటర్

సుధీర్ బాబు  బ్యాడ్మింటన్ ప్లేయర్

రాజశేఖర్ - డాక్టర్

రజినీకాంత్ - బస్ కండక్టర్