టమాటాలు ఫ్రిజ్ లో పెడితే పలుచటి పొర ముడతలు పడిపోతుంది

అందులోని విటమిన్ సీ తగ్గిపోతుంది

పుచ్చకాయలు పెడితే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి

తీయగా ఉండాల్సిన కాయ చప్పగా మారిపోతుంది

పుదీనా పెడితే ఆకులు నల్లగా మారుతాయి

బ్రెడ్ బూజు పట్టే అవకాశం ఉంది

చల్లటి ఉష్ణోగ్రతలకు పచ్చళ్లు తొందరగా పాడవుతాయి

నూనెలు, వెల్లుల్లి, కాఫీ గింజలు, ఉల్లి..

ఆలు, తేనె, అవకాడో, మునక్కాయలు ఫ్రిజ్ లో పెట్టొద్దు