టాటూ తొలగించుకోవాలి అనుకుంటున్నారా?

టాటూల్ని ఎంతో మంది చాలా ఇష్టంతో వేయించుకుంటారు

అయితే కొన్ని పరిస్థితుల్లో టాటూ తొలగించుకోవాల్సి రావొచ్చు

ఇలాంటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి

టాటూ తొలగించుకునే ముందు చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి

టాటూ తొలగించడం కూడా చాలా నొప్పితో కూడుకున్నదే

దీని కోసం కొన్నిసార్లు అనేక సెషన్లు అవసరం రావొచ్చు

చర్మంపై మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది

కొన్ని గుర్తులు అలాగే ఉండిపోయే అవకాశం ఉంది

ఇది కొంచెం ఖరీదైన పనే. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు