కోట్లాది మందికి మానసిక రుగ్మతలు
సూక్ష్మపోషకాలు చాలా అవసరం
విటమిన్ డీ తీసుకోవాలి
కేంద్ర నాడీవ్యవస్థ కార్యకలాపాలకు ముఖ్యం
విటమిన్ సీ ముఖ్యం
మెదడు ఆరోగ్యానికి మేలు
బీ విటమిన్లు ఉండే పదార
్థాలు తినాలి
భావోద్వేగాలను జింక్ నియంత్రిస్తుంది
యోగా, ధ్యానం చేయాలి
మంచి సంగీతం వినాలి