తిన్న వెంటనే అస్సలు చేయకూడని పనులు..!

తిన్న తర్వాత వెంటనే స్నానం చేయొద్దు.

దీని వల్ల ఉష్ణోగ్రత తగ్గి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగితే ఆహారం జీర్ణం కాకుండా బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.

అన్నం తిన్నాక కాసేపటి తర్వాత నీళ్లు తాగాలి,

తినగానే వ్యాయామం, సైక్లింగ్, ఈత, జాగింగ్ చేయకూడదు.

వాంతులయ్యే అవకాశం ఉంది.

తిన్న వెంటనే పడుకోకూడదు.

తిన్న తర్వాత కాసేపు నడిస్తే మంచిది.

తిన్న తర్వాత వెంటనే స్నానం చేయొద్దు.