అల్లంని చలికాలంలో ఎన్నో రకాలుగా వాడతారు.
ఆహారంలో వాడినప్పుడు శరీరంలో మంటను తగ్గిస
్తుంది.
వేడిని, ఇమ్యూనిటీని పెంచుతుంది.
నిజమైన, నకిలీ అల్లం మధ్య తేడాని
కనుక్కునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి.
అల్లం కొనేటప్పుడు గోరుతో గిల్లి చూడాలి. అల్లవాసన వస్తే నిజమైన అల్ల
మే.
ఎలాంటి వాసన రాకపోతే ఆ అల్లం నకిలీదని భావించాలి.
నిజమైన అల్లం తొక్క చాలా పలుచగా ఉంటుంది. జస్ట్ గోరుతో ఇలా స్క్రాచ్ చేసినా చాలు తొక్క ఊడుతుంది.
తొక్క రాకుండా గట్టిగా ఉంటే అది నకిలీ అల్లం అని గుర్తించాలి.
అల్లం పై పొట్టు నీట్‌గా ఉంటే దానిని అనుమానించాల్సిందే.
ఎందుకంటే.. నకిలీ అల్లంని క్లీన్ చేసేందుకు కొన్ని రకాల య
ాసిడ్స్ ఉపయోగించినప్పుడు దానిపై మురికి పోతుంది.
అల్లాన్ని విరిచినప్పుడు దాని నుంచి పీచులా సన్నని దారలు వస్తాయి. నకిలీ అల్లంలో ఇవి ఉండవు.
అల్లంని కడిగిన తర్వాత డైరెక్టుగా ఫ్రిజ్‌లో పెట్టకండి.
అల్లం తొక్కను తొలగించి మిక్సీలో గ్రైండ్ చేసి ఓ సీసాలో
ఉంచి దానిని ఫ్రిజ్‌లో ఉంచుకోండి.
అలాచేస్తే అల్లం పాడవకుండా ఉంటుంది. సువాసన కూడా అలాగే ఉంటుంది.