ఉద్యోగాలు చేసే మగవారితో పోలిస్తే ఆడవారిలో దీర్ఘకాలిక ఒత్తిడి అధికంగా ఉందని  చెబుతున్న పరిశోధనలు..

ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలతో..మహిళలకు పెరుగుతున్న ఒత్తిడి అని చెబుతున్న నిపుణులు..

అయినా..చాలా సంస్థల్లో ఉద్యోగ బాధ్యతల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత..

కారణం  మహిళలు ఎంత ఒత్తిడితో ఉన్నా ఓర్పు, నేర్పుతో ఆఫీసు పనులు చక్కదిద్దుతారంటున్న అధ్యయనం..

అన్ని పనులు చక్కబెట్టే మహిళలు మరి పని ఒత్తిడికి జయించాల్సిన అసవరం చాలా ఉంది..

మనసుకు నచ్చిన.. పనులు చేస్తే..  ఒత్తిడిని జయించవచ్చంటున్న నిపుణులు..

సమయం ఎక్కడ సరిపోతుందంటున్న మహిళలు..

సమయం .. కుదుర్చుకోవాలంటున్న నిపుణులు..

ఒత్తిడి జయించటానికి..  సంగీతం వినొచ్చు..

ఒత్తిడి జయించటానికి.. టీవీ చూడొచ్చు..నచ్చిన సినిమాలు చూడటం..

ఆఫీసులో కొలిగ్స్ తో సరదాగా మాట్లాడటం..సంతృప్తికర పనితో ఒత్తిడి తగ్గించుకోవచ్చు..

తోటపని చేస్తే ఒత్తిడిని జయించవచ్చు..

ఒత్తిడిని నుండి బయటపడటానికి రన్నింగ్ , వాకింగ్, యోగా వంటివి చేయాలి..

బోర్ కొడితే సెలవు పెట్టి..ఏదోక ప్రదేశానికి వెళ్లి .. ప్రశాంతగా ఎంజాయ్ చేయాలి..

వీటి వల్ల ప్రశాంతత లభిస్తుంది.పైగా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.. ఒత్తిడి నుండి బయటపడొచ్చు..హాయిగా వర్క్ చేసుకోవచ్చు..