ప్రతి ఐదేళ్లకోసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి

45 దాటిన వారు ఏడాదికోసారి చేయించుకోవాలి

శాచురేటెడ్ అధికంగా ఉన్న ఆహారం తినొద్దు

మాంసం, పాల ఉత్పత్తుల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికం

స్థూలకాయమూ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం

పలు ఔషధాలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది

కిడ్నీ సమస్యలు, మధుమేహమూ కారణాలే

వ్యాయామం చేయకపోతే కొలెస్ట్రాల్ రిస్క్

మంచి కొలెస్ట్రాల్ వ్యాయామంతోనే పెరుగుతుంది

కొలెస్ట్రాల్ పెరిగితే కరోనరీ ఆర్టరీల్లో పూడికలు