ఈ ఖడ్గం ధర రూ.143 కోట్లు.. ఎందుకంత రేటు అంటే..

మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఖడ్గం.

బ్రిటన్‌లో నిర్వహించిన వేలంలో కళ్లు చెదిరే ధర పలికిన ఖడ్గం.

ఈ చారిత్రక ఖడ్గాన్ని వేలం వేసిన లండన్‌లోని బోన్హామ్స్ ఆక్షన్ హౌస్.

ఈ అపురూపమైన ఖడ్గాన్ని రూ.143 కోట్లకు దక్కించుకున్న వ్యక్తి

ఖడ్గం కోసం పోటీపడ్డ ముగ్గురు వ్యక్తులు.

అత్యధిక మొత్తంలో బిడ్డింగ్ వేసిన వ్యక్తిని వరించిన కత్తి. 

టిప్పు ఖడ్గాన్ని వేలంలో దక్కించుకున్న వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచిన సంస్థ. 

ఆ ఖడ్గాన్ని ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేసింది కూడా రహస్యంగా ఉంచిన సంస్థ. 

తాము అంచనా వేసిన ధర కంటే 7రెట్లు ఎక్కువ రేటు పలికిందన్న సంస్థ.

మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఖడ్గం.

తనకు కలిసిరాలేదంటూ ఆ తర్వాత అమ్మేసిన మాల్యా.