అమెరికాలో జింకలకు కరోనా

ఒహాయో రాష్ట్రంలో 129 తెల్లతోక జింకలకు కరోనా

జింకల్లో మూడు రకాల వేరియంట్లు ఉన్నట్లుగా గుర్తింపు

మనుషుల నుంచే జింకలకు వైరస్‌ సంక్రమణ..!

అడవి జింకలు సార్స్‌ కోవ్‌-2 వైరస్‌కు రిజర్వాయర్లుగా మారే అవకాశం

తొమ్మిది ప్రాంతాల్లో 360 తెల్ల తోక జింకల శాంపిల్స్ సేకరణ 

మనుషులనే కాదు మూగ ప్రాణుల్ని కూడా వదలని కరోనా

జంతువుల్లో కూడా వేగంగా కరోనా వ్యాప్తి

గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మారి

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్