అదో దీవి.. అచ్చం వేలిముద్రలా ఉంటుంది
యూరప్ లోని క్రొయేషియాలో అడియాట్రిక్ సముద్రంలో ఈ దీవి ఉంది
పై నుంచి చూస్తే అచ్చం వేలి ముద్రలా కనిపిస్తుంది
దీని చుట్టూ ఉండే ఆకారమే కాదు లోపలా అంతే
వేలి ముద్రపై ఎలా గీతాలు ఉంటాయో అలాగే ఈ దీవిలో గోడలు కనిపిస్తాయి
ఇది పురాతన పజిల్ అని స్థానికులు నమ్ముతారు
కానీ వీటి గోడలు నడుము ఎత్తులోనే నిర్మించడంతో
పజిల్ కోసం నిర్మించినది కాదని తేలింది
దీంతో ఈ దీవిని ఎవరు నిర్మించారన్నది స్పష్టత లేదు