ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు
కొండా మురళి- సురేఖ దంపతుల
జీవితకథ ఆధారంగా
ఆర్జీవీ తెరకెక్కించిన
'కొండా'
సినిమా జూన్ 23న విడుదల కానుంది.
కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా తెరకెక్కుతున్న 'సమ్మతమే'
సినిమా జూన్ 24న రిలీజ్ అవనుంది.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు
ఆకాశ్ పూరి హీరోగా,
గెహన సిప్పి హీరోయిన్ గా తెరకెక్కిన
'చోర్ బజార్' సినిమా జూన్ 24న రిలీజ్ కానుంది.
MS రాజు దర్శకత్వంలో, స్వీయ నిర్మాణంలో ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కించిన
'7 డేస్ 6 నైట్స్' సినిమా 24న రిలీజ్ అవుతోంది.
ఇవి కాకుండా గ్యాంగ్స్టర్ గంగరాజు, సదా నన్ను నడిపే, సాఫ్ట్వేర్ బ్లూస్, కరణ్ అర్జున్ లాంటి పలు చిన్న సినిమాలు కూడా జూన్ 24 రిలీజ్ అవుతున్నాయి.