ఈ వారం థియేటర్లలో  రిలీజ్ అయ్యే సినిమాలు

దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి జంటగా నటించిన 'హే సినామిక' సినిమా అన్ని భాషల్లో పాన్ ఇండియా సినిమాగా మార్చి 3న రిలీజ్ అవ్వబోతుంది.

కిరణ్ అబ్బవరం, నువేక్ష, కోమలి ప్రసాద్ . జంటగా నటించిన 'సెబాస్టియన్‌ పీసీ 524'  మార్చి 4న రిలీజ్ కానుంది.

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మార్చి 4న రిలీజ్ అవ్వనుంది.

విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' మార్చి 4న రిలీజ్ అవ్వనుంది.