ఈ వారం  థియేటర్లలో  రిలీజ్ అయ్యే  సినిమాలు

ధనుష్‌, రాశీఖన్నా, నిత్యామేనన్‌, ప్రియా భవానీ మెయిన్ లీడ్స్ లో నటించిన సినిమా తెలుగులో 'తిరు' పేరుతో ఆగస్టు 18న రిలీజ్ కాబోతుంది.

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన  'తీస్ మార్ ఖాన్'  సినిమా ఆగస్టు 19న రిలీజ్ కానుంది.

సుధీర్‌, సప్తగిరి, సునీల్‌, అనసూయ, వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి, దీపికా పిల్లి మెయిన్ లీడ్స్ లో రాఘవేంద్ర రావు సమర్పణలో తెరకెక్కిన 'వాంటెడ్ పండుగాడ్' సినిమా ఆగస్టు 19న రిలీజ్ అవ్వనుంది.

తేజస్వి మడివాడ, అన్వేషి జైన్ ముఖ్య పాత్రల్లో నటించిన 'కమిట్మెంట్' సినిమా ఆగస్టు 19న రిలీజ్ కానుంది.

మరో రెండు చిన్న సినిమాలు  మాటరాని మౌనమిది, అంఅః కూడా ఆగస్టు 19న రిలీజ్ కానున్నాయి.