ఈ వారం థియేటర్స్ లో టాలీవుడ్ నుంచి ఒకటి, బాలీవుడ్ నుంచి ఒకటి,
హాలీవుడ్ నుంచి ఒక సినిమా మాత్రమే రిలీజ్ అవుతున్నాయి.
F2 తర్వాత వెంకీ, వరుణ్ కాంబోలో సీక్వెల్ గా తెరకెక్కిన F3 సినిమా మే 27న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది.
ఆయుష్మాన్ ఖురానా నటించిన బాలీవుడ్ సినిమా 'అనేక్'
మే 27న రిలీజ్ అవ్వబోతుంది.
హాలీవుడ్ హ్యాండ్‌సమ్ టామ్ క్రూజ్ 36 ఏళ్ల తర్వాత టాప్ గన్ కి సీక్వెల్ గా టాప్ గన్ మేవరిక్ సినిమాతో భారీగా మే 27న రానున్నాడు.