26/11 ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా 'మేజర్' జూన్ 3న థియేటర్లలో విడుదల కానుంది.
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహిద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో సూర్య గెస్ట్ రోల్ తో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన 'విక్రమ్' సినిమా భారీగా జూన్ 3న రిలీజ్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరోఅక్షయ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'సామ్రాట్ పృథ్విరాజ్' సినిమా జూన్ 3న థియేటర్లలో విడుదల అవ్వబోతుంది.