ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు..

నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా జూన్ 10న రిలీజ్ అవుతుంది.

కొత్త వాళ్ళతో, కొత్త కథతో సురాపానం అనే సినిమా జూన్ 10న రాబోతుంది.

కన్నడ హీరో రక్షిత్ శెట్టి, ఓ కుక్కని మెయిన్ లీడ్ లో పెట్టి నటించిన చార్లీ 777 సినిమా జూన్ 10న తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. రానా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.

హాలీవుడ్ మోస్ట్ వెయిటింగ్ సినిమా జురాసిక్ వరల్డ్ డొమినియన్ కూడా  జూన్ 10న రిలీజ్ అవ్వనుంది.