ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు
తమిళ హీరో ఆర్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కెప్టెన్ సెప్టెంబర్ 8న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవ్వనుంది.
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సినిమా సెప్టెంబర్ 9న పాన్ ఇండియా విడుదల కానుంది.
శర్వానంద్, రీతూవర్మ జంటగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది.
సెప్టెంబర్ 9న తెలుగులో మరో రెండు చిన్న సినిమాలు శ్రీరంగాపురం, కొత్తకొత్తగా విడుదలవ్వనున్నాయి.