ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు

రాజశేఖర్ హీరోగా, ఆయన కూతురు శివాని రాజశేఖర్ ముఖ్యపాత్రలో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శేఖర్' సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంపూర్ణేష్ బాబు, సోనాక్షి జంటగా నటించిన 'ధగడ్ సాంబ' సినిమా మే 20న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన బాలీవుడ్ యాక్షన్ సినిమా 'ధాకడ్' మే 20న రిలీజ్ అవ్వబోతుంది.

కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన బాలీవుడ్ హారర్ కామెడీ 'భూల్ భూలయా2' సినిమా కూడా మే 20న థియేటర్లలో రానుంది.