ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాబోయే సినిమాలు..

రానా, సాయిపల్లవి జంటగా  వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన 'విరాటపర్వం' సినిమా జూన్‌ 17న రిలీజ్ అవ్వనుంది.

సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కిన 'గాడ్సే' సినిమా  జూన్‌ 17న రిలీజ్ కాబోతుంది.

యువ హీరో ధృవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కిరోసిన్' సినిమా జూన్‌ 17న థియేటర్లలో రానుంది.

తెలుగులో నాని MCA సినిమాని అభిమన్యు దాసని, షెర్లీ సేథియా జంటగా బాలీవుడ్ లో 'నికమ్మ' పేరుతో రీమేక్ చేయగా ఈ సినిమా కూడా జూన్ 17న రిలీజ్ కాబోతుంది.