ఈ వారం థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
అడివిశేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2న రిలీజ్ కానుంది.
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్ల అయ్యావు దర్శకత్వంలో రవితేజ నిర్మాణంలో తెరకెక్కిన మట్టి కుస్తీ తెలుగు, తమిళ్ లో డిసెంబర్ 2న రిలీజ్ కానుంది.
అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన నేనెవరు సినిమా డిసెంబర్ 2 న విడుదల కానుంది.