వేగంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం పనులు

అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ముగ్గురు వ్యోమగాములు

తియాన్‌హే అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు

ముగ్గురు వ్యోమగాములు 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉంటారు

జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి బయలుదేరిన వ్యోమనౌక

నిర్మాణ పనుల్లో ముగ్గురు వ్యోమగాములు సహకరిస్తారు

షెన్‌ఝూ 14లో ఉన్న కమాండర్‌ చెన్‌డాంగ్‌, ల్యూ యాంగ్‌, చైషూఝె

షెన్‌ఝూ 11 మిషిన్‌లో పాల్గొన్న చెన్‌డాంగ్‌

అద్భుత ప్రదర్శన కనబర్చినవారిని ఈ మిషిన్‌కు ఎంపిక

చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం