ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు.. ప్రకృతి చిత్రాలు ఎన్నో మరెన్నో.. అటువంటి అద్భుతాలు చైనాలో టియాంజీ పర్వతాలు..

టియాంజీ పర్వతాలు.. ప్రకృతి చెక్కిన శిల్పాలు...

అవతార్ సినిమాలో పండోరా గ్రహం రూపకల్పనకు స్ఫూర్తి  ఈ టియాంజీ మౌంటెన్స్..

టియాంజీ పర్వతాలను తాకే మేఘాలు..

శీతాకాలంలో దట్టంగా కమ్మేసే మంచులో టియాంజీ పర్వతాల అందాలు చూడటానికి క్యూ కడతారు పర్యాటకులు.

దాదాపు 30కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ టియాంజీ పర్వతాలు.. కాలానుగుణంగా మారుతూ ఇలా రూపాంతం చెందాయి..

చైనా హువాన్ ప్రావిన్స్ లోని వులింగ్ యువాన్ ఈశాన్య ప్రాంతంలో..16వేల 550 ఎకరాల్లో విస్తరించి ఉన్న టియాంజీ పర్వతాలు..

టియాంజీ అంటే చైనా భాషలో స్వర్గ పుత్రుడు అని అర్థం...

వీటిలో అత్యంత ఎత్తైనది టియాంజీ పర్వతం. దీని ఎత్తు 4వేల 142 మీటర్లు...

వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కించుకున్న టియాంజీ పర్వతాలు..