అందాల భామ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్‌గా..

టిల్లు స్క్వేర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో లిల్లీగా అనుపమ అందర్నీ ఆకట్టుకున్నారు.

బాక్సాఫీస్ వద్ద మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న అనుపమ..

అదిరే ఫోటోషూట్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

తాజాగా శారీ సోయగాలతో ఫిదా చేస్తున్నారు.