క్యారెట్లు, రెడ్ పెప్పర్, బ్రొకోలీ తీసుకోవాలి

పాలకూర, స్ట్రాబెర్రీస్, చిలగడదుంప మంచివి

ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ మేలు చేస్తాయి

ఇవి చేపల్లో పుష్కలంగా ఉంటాయి

శారీరక వ్యాయామంతో కంటికి మంచిది

మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి

ఎండలోకి వెళ్తే సన్ గ్లాసెస్ ధరించాలి

పొగతాగడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది

చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి

చేతులను తరచూ కళ్లపై పెట్టకూడదు

కళ్లలో రసాయనం పడితే ఐ డ్రాప్స్ వేయొద్దు