హాయిగా నిద్రపట్టాలంటే ఇలా చేయండి.

రాత్రి నిద్రపోయే ముందు ఓ 10 నిమిషాలు ఏదైనా మంచి పుస్తకం చదివితే 68శాతం ఒత్తిడి తగ్గుతుంది.

రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీలు ఉంటే చక్కగా నిద్రపడుతుంది.

ఆహ్లాదకరమైన సంగీతం వింటే మనసు తేలికవుతుంది.

నిద్రకు ముందు మ్యూజిక్ వింటే నిద్ర బాగా వస్తుంది.

5 నిమిషాలు దీర్ఘశ్వాస తీస్తూ, యోగా చేస్తే మొదడుకు విశ్రాంతి దొరుకుతుంది.

దీంతో గుండె కొట్టుకునే వేగం తగ్గి, టెన్షన్ లేకుండా నిద్ర పడుతుంది.

సరిపడ నిద్ర మనిషికి ఎంతో అవసరం.

సరిగా నిద్రపోకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు.

రాత్రి నిద్రపోయే ముందు ఓ 10 నిమిషాలు ఏదైనా మంచి పుస్తకం చదివితే 68శాతం ఒత్తిడి తగ్గుతుంది.