షుగర్ వ్యాధి ముప్పు పొంచి ఉందా.. అయితే, జాగ్రత్త!

ప్రి డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి

ప్రి డయాబెటిక్ అంటే త్వరలో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని అర్థం

షుగర్ వ్యాధి వచ్చే ముప్పును ముందుగానే గుర్తిస్తే మంచిది

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి రాకుండా నియంత్రించవచ్చు

వర్కౌట్స్, ఎక్సర్‌సైజ్‌లు చేయాలి

బరువు నియంత్రణలో ఉంచుకోవాలి

ఒత్తిడిని దూరం చేసుకోవాలి

పిండి పదార్థాలు లేని పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవాలి

షుగర్ ఉండే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తగ్గించాలి