మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా చేయాల్సిన పనులు.
తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్స్, తక్కువ నూనె.
తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్స్, తక్కువ నూనె.
వారానికి కనీసం 5 రోజులు రోజుకొక యోగ సాధన చేయాలి.
15 నిమిషాలు ప్రాణాయామం చేయాలి.
అరగంట చొప్పున నడక.
లిఫ్ట్ ఎక్కడం మానేయాలి.
ఎక్కువ సేపు కూర్చోవద్దు.
స్మోకింగ్ మానేయాలి.
బరువు అదుపులో ఉంచుకోవాలి.