చిన్నారుల దంతాలు మెరవాలంటే

కొందరు పిల్లల దంతాలు పసుపు రంగులో ఉంటాయి

ఇలాంటి పిల్లల దంతాలు తళతళా మెరిసేలా చేయొచ్చు

ఇందుకోసం పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు

పిల్లలతో రోజూ రెండుసార్లు బ్రష్ చేయించాలి

రోజూ ఫ్లాసింగ్ చేయించాలి

చాక్లెట్లు, క్యాండీలు వంటివి తినకుండా చూడాలి

పిల్లలు ఎలా బ్రష్ చేసుకుంటున్నారో పరిశీలించాలి

వైటెనింగ్ చూయింగ్ గమ్స్ నమలాలి

రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ను సంప్రదించాలి