మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే

ఇలా చేసి చూడండి..

వైఫై అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్ డేటా వాడకపోవడం బెటర్

అవసరం లేనప్పుడు జీపీఎస్ ఆఫ్ చేయాలి

బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే..

ఫోన్ లో ఉండే పవర్ సేవింగ్ మోడ్/లో పవర్ మోడ్ వాడాలి

ఫోన్ బ్రైట్ నెస్ తగ్గించుకోవాలి

ఫోన్ లో ఉండే డార్క్ మోడ్/నైట్ మోడ్ ఫీచర్ ను వాడాలి

అవసరమైనప్పుడు మాత్రమే వైబ్రేషన్ పెట్టండి