రోగనిరోధక శక్తి తగ్గడానికి పలు కారణాలు

చక్కెర అధికంగా తీసుకోకూడదు

చక్కెర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది

ఆయిలీ పుడ్స్‌ను తక్కువగా తీసుకోవాలి

ప్రాసెస్డ్ మాంసం తినకూడదు

ఉప్పు అధికంగా తీసుకోవద్దు

ఉప్పు వల్ల అధిక రక్తపోటు

దానివల్ల  రోగనిరోధక శక్తి బలహీనం

రోగ నిరోధక శక్తి పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికం