తడిసిన బూట్లను గాలి తగిలే ప్రదేశంలో ఆరబెట్టాలి.

తడిసిన బూట్లను ఆరబెట్టడంతో పాటు షూస్ లోపల టిష్యూ పేపర్లను ఉంచాలి.

టిష్యూ పేపర్లు లోపలి తేమను పీల్చి షూను పొడిగా మారుస్తాయి.

చెప్పులపై బురద పోవడానికి..

టూత్ బ్రష్‌కు కొద్దిగా టూత్ పేస్టు రాసి..

10 నిమిషాల పాటు రుద్దితే మురికి అంతా పోయి తళతళ మెరుస్తాయి.

పాదరక్షల దుర్వాసన పోవాలంటే..

షూస్‌లో టీబ్యాగ్స్‌ను పెట్టి రాత్రంతా ఉంచాలి.

ఈ బ్యాగ్‌లు లోపలి దుర్వాసనను లాగేస్తాయి.