తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా ప్రారంభమయ్యాయి.. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఊరేగే వాహనాల గురించి తెలుసుకుందాం..

 ఏడుతలల  స్వర్ణ శేషవాహనం

బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం స్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

ఐదు తలల చిన్నశేష వాహనం

 హంస వాహనం

సింహ వాహనం

ముత్యపుపందిరి వాహనం

సర్వభూపాల  వాహనం

కల్పవృక్ష  వాహనం

గరుడ వాహనం

హనుమంత  వాహనం

గజ వాహనం

సూర్యప్రభ వాహనం

చంద్రప్రభ  వాహనం

అశ్వ వాహనం

స్వర్ణ రథం