చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు తీసుకోవాల్సిన కూరగాయలు

బ్రొకోలీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

బీట్‌రూట్ రక్త నాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది

పాలకూర శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

కొన్ని పదార్ధాలను డైట్‌లో చేర్చడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు

ఆహారంతోపాటు తగిన వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది