కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

క‌డుపునొప్పి, మూత్రంలో మంట‌, అతిసారం స‌మ‌స్యల‌కు పరిష్కారం

కొర్రలు నిత్యం తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు

పీచు పదార్ధం ఉండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది

గుండెజబ్బులు, రక్తహీనత, ఉబకాయం, కీళ్ళవాతం సమస్యలకు పరిష్కారం

ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచటంలో తోడ్పడతాయి

చిన్నపిల్లల‌కు, గ‌ర్భిణిల‌కు కొర్రలు మంచి ఆహారం

ఉద‌ర సంబంధ వ్యాధుల‌కు మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది

కొర్రల్లో యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణశక్తిని పెంచుతాయి

కొర్రలు రక్తాన్ని వృద్ది చేస్తుంది