ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్ చేయండిలా..

బ్యాంకుతో రిజిష్టర్ అయి ఉన్న మొబైల్ నుంచి *99# డయల్ చేయండి.

మీ బ్యాంకు పేరు ఎంటర్ చేయండి. అప్పుడు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్న బ్యాంకుల జాబితాను చూపిస్తుంది.

వాటిల్లో ఒకటి ఎంచుకోండి.

అప్పుడు సంబంధిత బ్యాంకు డెబిట్ కార్డు చివరి ఆరు అంకెలు ఎంటర్ చేయండి.

ఎక్స్‌పైరీ డేట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఇలా రిజిష్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది

ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్ చేయండిలా..

బ్యాంకుతో రిజిష్టర్ అయి ఉన్న మొబైల్ నుంచి *99# డయల్ చేయండి.

డబ్బులు పంపేందుకు 1 ఆప్షన్ ఎంటర్ చేయండి.

ఎవరికైతే డబ్బులు పంపాలో వారి యూపీఐ ఐడీ/ ఫోన్ నెంబర్/ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయండి

టోటల్ అమౌంట్ ఎంటర్ చేయండి

యూపీఐ పిన్ నమోదు చేయండి.

ఈ ప్రక్రియ పూర్తయితే పేమెంట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతుంది.

ఇలా చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ. 0.50 ఛార్జ్ అవుతుంది.

అలా ఆఫ్‌లైన్లోనే యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు