మార్చి 9 : అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన యూరీ గగారిన్‌ పుట్టిన రోజు..

మార్చి 9 : అంతర్జాతీయ ధూమపాన వ్యతిరేక దినం

2004: షాహీన్‌-2 క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్

1999: సెంట్రల్బ ర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం  భారత సంతతి పారిశ్రామికవేత్త స్వరాజ్ పాల్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం   

1986: మొదటి ఉపగ్రహ ఆధారిత టెలిఫోన్ కనెక్టివిటీ నెట్‌వర్క్ అధికారికంగా ప్రారంభం

1967: రష్యాను విడిచి భారత్‌ చేరుకున్న సోవియట్ రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్‌ కుమార్తె స్వెత్లానా అల్లిలుయేవా

1959: న్యూయార్క్‌లోని అమెరికన్ టాయ్ ఫెయిర్‌లో తొలిసారి ప్రదర్శనకు  వచ్చిన బార్బీ డాల్

1951: ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ జననం

1945: టోక్యోపై అమెరికా బాంబులు వేసిన ఘటనలో దాదాపు 80 వేల మంది దుర్మరణం