యాంకర్ తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్..

ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయ్యిపోయింది.

క్షణం సినిమాలో బలమైన పాత్రలో కనిపించి నటిగా అందర్నీ ఆకట్టుకున్న అనసూయ..

రంగస్థలం సినిమాలో తన టాలెంట్ అంతా బయట పెట్టింది.

తాజాగా పుష్ప సినిమాలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది.

దీంతో వరుసపెట్టి ఆఫర్లు అందుకుంటుంది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే అనసూయ..

తాజాగా చీరలో అదిరేటి లుక్స్‌లో చితకొడుతుంది.