టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ..

కొత్త ఫోటోషూట్స్‌ కోసం సోషల్ మీడియా..

యూజర్స్ అంతా ఎదురు చూస్తుంటారు.

దీంతో వారిని బాధపెట్టకుండా అనసూయ కూడా..

వారంలో ఒకటిరెండు ఫోటోషూట్‌తో వచ్చేస్తుంటారు.

తాజాగా నడుము అందాలు చూపిస్తూ..

కొత్త ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.