టాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ యాంకర్ రష్మీ..

ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది.

తాజాగా చిరంజీవి భోళాశంకర్ సినిమాలో..

ఒక స్పెషల్ సాంగ్‌లో చిరుతో కలిసి చిందులేసినట్లు సమాచారం.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోషూట్స్‌తో సందడి చేసే రష్మీ..

తాజాగా చీరలో ఒంపుసొంపులు ఒలికిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

అందుకు సంబంధించిన పిక్స్‌ని నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.