కన్నడ భామ ఆషికా రంగనాధ్..
కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో..
టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం నాగార్జున సరసన 'నా సామి రంగ' మూవీ చేస్తున్నారు.
రీసెంట్‌గా ఆషికా తన కొత్త ఫోటోషూట్‌ని షేర్ చేశారు.
ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
కాగా 'నా సామి రంగ' సినిమా..
సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.